Sunday, July 14, 2019

మరణం సమస్య కి పరిష్కారం కాదు | Death is not solution

0
మరణం సమస్య  కి పరిష్కారం కాదు 
Death wat not solution

చావుని జయేంచీ చూడు జేవితానీ జాయెంచవొచ్చు , మరణం తో ఆగిపోకి ప్రతి ప్రాబ్లెమ్ కె ఓకే సొల్యూషన్ ఉండే (every problem has a solution)

సమాసయ్య నీ చూసి ఎదురు వేలు , చేలా మండి చావుని జైఎంచీ గోపవలు అయినవాళ్లు ఉన్నారు
హరీ పాటర్ (Harry Potter author J. K. Rowling) సినిమాలు చూసేరా ఒక వేళా చూడక పోతే ఒక సరే చూడండి, హరీ పాటర్ మొత్తం 8 పార్ట్శ్ ఉన్నాయే , ఈ సినిమాలు "హరీ పాటర్" ఫాంటసీ నవల నుంచి  స్టోరీ రాసుకునుఈ సినిమాలు తేసరి
Harry Potter writer J K ROWLING


హార్య్ పాటర్ అన్నదీ ఒక ఫాంటసీ నవల, ఎందులో మొత్తం 7 బుక్స్ ఉన్నాయే, ఆవిడా గోపా ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్ , నొవెలిస్త్. హరీ పాటర్ అనే నొవెల్స్ "జేక్ రౌలింగ్" నీ ప్రేపంచానికీ పరిచేయం చేసేందే.

హరీ పాటర్ 7 నవల వివరాలు 
1  హ్యారి పాటర్ అండ్ ది ఫిలోస్పెర్ స్టోన్ 
2.  హ్యారి పాటర్ అండ్ ది ఛాంబర్ అఫ్ సీక్రెట్స్ 
3.  హ్యారి పాటర్ అండ్ ది ప్రిసొనెర్ అఫ్ ఆజ్కబం 
4.  హ్యారి పాటర్ అండ్ ది గాబ్లిట్ అఫ్ ఫైర్ 
5.  హ్యారి పాటర్ అండ్ ది ఆర్డర్ అఫ్ ఫెనీస్ 
6.  హ్యారి పాటర్ అండ్ ది హల్ఫ్ బ్లడ్ ప్రిన్స్ 
7.  హ్యారి పాటర్ అండ్ ది దెత్త్ హల్లఓస్ 

ఎపుడు మీకు "హరీ పాటర్" నవల రాసింది "J. K. Rowling" , తనకున్న సమయాలను కారణంగా  ఆత్మ హత్య చేసుకోవాలి అనుకున్నారు.  కానీ చావుని జైఎంచీ హరీ పాటర్ అనే నవల నను  రాసేరు. ఈ 7 నొవెల్స్ ను ప్రపంచ వెప్తంగా సుమారు 500 మిలియన్స్ (million Copies equal to 50 crores  ) పుస్తకాలు అమ్మరు.

>నను "జేక్ రౌలింగ్" గురించి మరో  కథ సిద్ధం చేస్తాను <

చూసారా తాను మరణాన్ని జెఎంచి ,  ప్రపంచ లో తను గోపా రచయత అనిపీంచుకున్నారు, ఇలాగే చేలా గొప్పవాళ్ళు కూడా చావుని,  మీకు ఉదాహరణకు ఈ చిన్ని నిజ జీవితంలో జరిగిన స్టోరీ చెప్పాను.

చావు అంతిమం మనం ఏదోఒకటే సాదించాలలీ  అనుకుంటాము కనే సమసయ్లును చూసి బయపడటము, ఇది  సమాసాయ  కు ఎదురు వేలీ  చూడు, ప్రతి సఆ ఆటంకాన్ని డేట్ గెలుసుకునుటు వేలు మార్గం ఏది అయిన చేరే గామయం కనిపీంచలీ.

సంశయ ను జిఐఎంచు నీ వల్ల కాకపోతే మాలీ ప్రయత్నించు గెలిచే దాకా ప్రయత్నించు. ప్రతీ  సమయస్య లో నీ  కో మార్గం కనిపిస్తుంది ,  ప్రతీ సమయస్య మనకి ఓక పాటనీ నెరుపుతోంది.

చేలా గోపా వాలు మారానని దాటి జీవితనీ గెలిచారు, ప్రతి విజయానికి కొన్చమ్ సమయం పడుతుంది, కొనిచం సహనం తో ఉండాలి మనం.

మనం చేశే పనిలో శ్రద్ధ తో చేయాలి , మన కష్టనీకీ తగ ప్రతిఫలం రాక మానదు, కృషి పాఠుడల ఉంటె మనకీ ప్రతిఫలం రకా మానదు.

 "ఫెయిల్యూర్ ఐస్ ది ఫస్ట్ స్టెప్ అఫ్ సక్సెస్"

ప్రతి పని విజయం అపజయం తో కూడిన ప్రాయం మన జీవితం

అపజయం మనకీ పట్టానీ నేర్పుతుంది, ప్రతి విజయం నీకు బలహీనత కాకుండా చూసుకో, విజయం లో కూడా పాటనీ నేర్చుకో, విజయం నీకు గర్వం పెంచకుండా చూసుకో .

మారె ఫ్రెండ్స్ మీరు ఎం డిసైడ్ చేసుకున్నారు, చావు పరిస్కారం కాదు, చావుని జైయెంచు జీవితంలో గొప్పవాడివి ఆవు.

మన మన సిరి యూట్యూబ్ ఛానల్ నీ సబ్స్క్రైబ్ చేయండి , ఫేస్బుక్  పేజ్ నీ లైక్ చెయండి , ట్విట్టర్ లో ఫోల్వ అవండి

న్యూస్ ఫీడ్ కి  సబ్స్క్రయిబ్ అవడం ద్వారా నను చేసే ప్రతీ ఆర్టికల్ మీకు నోటిఫికేషన్ వొస్తుంది



Author Image

About manasiri
Soratemplates is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design

No comments:

Post a Comment

Search This Blog