Saturday, February 8, 2020

జున్ను ఎలా చేయాలో నేచుకుండము (Junnu Recipe In Telugu)

0
We are going to learn how to make Junnu with Junnu Milk

జున్ను ఎలా చేయాలో నేచుకుండము


ఈ రోజు మనం జున్ను ఎలా చేయాలో నేచుకుండము.

 చేసుకునేందుకు కావలెస్న పడదార్దాలు,

1.జున్ను పలు
2. బెల్లం
3. మిరియాలు
4. ఆలేకలు

జును చేసుకునే విధానం చూద్దామా

1. జును పలు ఒక పాత్రలో పోసుకోవాల
2. మిరియాలు దంచి పొడీ చేసోకవలీ
3. యలేకలు పొడీ చేసుకుని
4. అనీ జును పాలలో కపుకోవాలీ

ఈపుడు మనం పెద్ద బౌల్ తీసుకెనీ, అందులో కొనీ నీరు పోసుకోవాలీ.

ఇందులో మనం జును కలుపుకున్నా  పాత్రను ఆ నీటితో ఉన్న బౌల్ లో పెట్టుకొనీ మంట వేలీగించుకోవాలీ.

ఈపుడు మానమ 10 నుంచీ 15 నిమిషాలు పాటు వేడి చేసుకుంటే మనకీ వేడి వేడి జును తయారు అవుతుంది.

Watch cooking of Junnu With Junnu Milk
 
Author Image

About manasiri
Soratemplates is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design

No comments:

Post a Comment

Search This Blog